మంగళవారం రాజ్‌కోట్‌లో జరిగిన మూడో T20Iలో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. కాగా 426 రోజుల తర్వాత భారత్ సొంతగడ్డపై ఒక T20Iలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొత్తం 171/9 స్కోరు చేసి, భారత్‌ను 145/9కే పరిమితం చేసింది. సిరీస్‌లోని 4వ మ్యాచ్ శుక్రవారం పుణె వేదికగా జరగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.
short by
Devender Dapa /
10:43 pm on
28 Jan