కస్టడీలో మరణించిన 27 ఏళ్ల ఆలయ భద్రతా గార్డు అజిత్ కుమార్ పట్ల తమిళనాడు పోలీసులు దారుణంగా ప్రవర్తించడాన్ని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. "శరీరంపై 44 గాయాలు కనిపించడం దిగ్భ్రాంతికరం, అతని శరీరంలోని అన్ని అవయవాలపై దాడి జరిగింది" అని ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణ్యం పోస్ట్‌మార్టం ఫలితాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.
short by
/
11:57 pm on
01 Jul