ఈ ఏడాది నవంబర్ 1 నుంచి డిసెంబర్ 14 వరకు జరిగే వివాహాల సీజన్‌లో దాదాపు 46 లక్షల వివాహాలు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఇందుకోసం ప్రజలు ఏకంగా రూ.6.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని పేర్కొంది. మొత్తం ఖర్చులో దాదాపు 30% లేదా రూ.1.8 లక్షల కోట్లు ఢిల్లీలో జరిగే 4.8 లక్షల వివాహాల నుంచి వస్తాయి. 2024లో వివాహాల ఖర్చు రూ.5.9 లక్షల కోట్లుగా అంచనాలు ఉన్నాయి.
short by
/
11:13 pm on
19 Nov