మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను మరో 5 రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యాకే డీఎస్సీ నోటిఫికేషన్ ఇద్దామని నిర్ణయించడంతో టీచర్ పోస్టుల భర్తీ ప్రకటన ఆలస్యమైందని తెలిపారు. ‘’ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రి మండలి ఇవాళ ఆమోదం తెలిపింది. 2 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేసి డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం,’’ అని లోకేశ్ చెప్పారు.
short by
srikrishna /
08:26 am on
16 Apr