ముంబైలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో 50 ఏళ్ల వ్యక్తితో పాటు 30 ఏళ్లకు పైగా వయసున్న మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. బాధితురాలు గర్భం దాల్చి, బిడ్డకు జన్మనివ్వడంతో రేప్ విషయం వెలుగుచూసింది. తొలుత ఓ అపరిచిత వ్యక్తి తనను రేప్ చేశాడని బాలిక పోలీసులకు చెప్పింది. తదుపరి విచారణలో ఆ ముగ్గురి పేర్లను వెల్లడించింది. 8 నెలల వ్యవధిలో ఈ ముగ్గురు వేర్వేరుగా బాలికను అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.
short by
Sri Krishna /
05:38 pm on
05 Dec