మధ్యప్రదేశ్ భోపాల్‌లోని అడవిలో ఇన్నోవా కారులో రూ.40 కోట్ల విలువైన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదును వదిలేసిన వ్యక్తిని రవాణా శాఖలోని మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మగా గుర్తించారు. తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద చేరిన అతను నెలకు రూ.40,000 జీతంతో 7 ఏళ్లు పనిచేసి, ఏడాది క్రితం VRS తీసుకున్నాడని సమాచారం. లోకాయుక్త సోదాల్లో ఆయన ఇల్లు, కార్యాలయంలో రూ.2.85 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
short by
Rajkumar Deshmukh /
01:37 pm on
21 Dec