వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలై 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అమెరికాలో 2.3 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు తెలిపారు. వెంకటేశ్ కెరీర్‌లో రూ.200 కోట్లు వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డు సృష్టించింది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటించారు.
short by
Devender Dapa /
08:48 pm on
21 Jan