గుజరాత్‌లోని భరూచ్‌లో 70 ఏళ్ల వృద్ధురాలిని రేప్ చేసిన అభియోగంపై 18 నెలల కిందట జైలుకెళ్లిన శైలేష్ రాథోడ్ అనే 35 ఏళ్ల వ్యక్తి బెయిల్‌పై బయటికి వచ్చి ఆమెపై మళ్లీ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పొలం వద్ద ఉన్న వృద్ధురాలి గుడిసెలో అతడు ఈ నెల 15, 22వ తేదీల్లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిందితుడు ఆమెను బెదిరించాడు.
short by
Bikshapathi Macherla /
03:13 pm on
26 Dec