40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 700 మంది కస్టమర్లు కూర్చునే సామర్థ్యంతో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన కేఫ్ నీలోఫర్ సరికొత్త అవుట్ లెట్ భారత్‌లోనే అతిపెద్ద టీ కేఫ్. 3 అంతస్తుల ఈ అవుట్ లెట్‌లో భారీ రిబ్బన్ ఆకారపు షాండ్లియర్లు కానోపిడ్ బూత్‌లు, సౌకర్యవంతమైన క్లాసీ అనుభవం కోసం మెత్తటి ప్రైవేట్ సీటింగ్ ఏరియాలు ఉన్నాయి. దీనికి ఉన్న టెర్రస్ సీటింగ్ ఏర్పాటు కూడా దీని ఆకర్షణను పెంచుతుంది.
short by
/
10:29 pm on
30 Jun