ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు.. మొత్తంగా 77 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్‌గా అతడికి ఇది రెండో అంతర్జాతీయ సెంచరీ. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన T20Iలో గైక్వాడ్ 123*(57) పరుగులు చేశాడు. గైక్వాడ్ ఇప్పటివరకు ఎనిమిది వన్డేలు ఆడాడు.
short by
/
04:27 pm on
03 Dec