2017లో 38 ఏళ్ల మహిళను, ఆమె ఆరేళ్ల కుమారుడిని కత్తితో పొడిచి చంపిన భారతీయుడిని అప్పగించాలని అమెరికా కోర్టు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సర్కార్‌ని, భారత ప్రభుత్వాన్ని కోరింది. నిందితుడు నజీర్ హమీద్ ఆంధ్రాకు చెందిన టెకీ శశికళ నర్రాను, ఆమె కుమారుడిని హత్య చేశాడు. శశికళ భర్త హనుమంతరావుకు తన సహోద్యోగి హమీద్‌తో భేదాభిప్రాయాలు ఉన్నట్లు విచారణలో తేలింది. హత్యలు జరిగిన 6 నెలల అనంతరం హమీద్ భారత్‌కు వచ్చాడు.
short by
/
09:38 am on
20 Nov