హైదరాబాద్ సమీపంలోని మైలార్‌దేవుపల్లిలో 8 మంది సంతానాన్ని పోషించలేక నౌషాద్ అనే 45 ఏళ్ల వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిహార్‌కు చెందిన నౌషాద్, 38 ఏళ్ల ఖాతూన్ దంపతులు వలస వచ్చి లక్ష్మీగూడలో స్థిరపడ్డారు. వారికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పిల్లలు పెద్దవుతుండటంతో ఖర్చులు పెరగగా, ఆర్థిక భారం మోయలేక నౌషాద్ తాగుడుకు బానిసయ్యాడు. పిల్లలను పోషించలేనని భార్యతో చెప్పి ఉరేసుకున్నాడు.
short by
Devender Dapa /
07:04 pm on
19 Nov