1856లో జన్మించిన మిహైలో టోలోటోస్ తన 82 ఏళ్ల జీవితంలో ఒక్క స్త్రీని కూడా చూడలేదు. ఆయన పుట్టిన కొద్దిసేపటికే తల్లి చనిపోవడంతో ఆమె ముఖాన్ని కూడా మిహైలో చూడలేకపోయారు. తల్లి మరణంతో అనాథగా మారిన అతడిని శిశువుగా ఉన్నప్పుడే గ్రీస్‌లోని అథోస్ పర్వతంపై ఉన్న మఠంలోని సన్యాసులు దత్తత తీసుకుని, అక్కడే పెంచారు. ఈ ప్రాంతంలో మహిళలపై నిషేధం ఉండడంతో మిహైలో కేవలం పుస్తకాల ద్వారానే మహిళల గురించి తెలుసుకున్నారు.
short by
Devender Dapa /
06:48 pm on
18 Nov