రేడియంను కనిపెట్టి నోబెల్ బహుమతి గెలిచిన మేడం మేరీక్యూరీ 1934లో చనిపోగా, ఆమె మృతదేహాన్ని సీసపు పెట్టెలో ఉంచి ఖననం చేశారు. రేడియంపై ప్రయోగాల ప్రభావంతో ఆమె శరీరం నుంచి రేడియేషన్ వెలువడడమే దీనికి కారణం. ఆమె వాడిన నోట్‌బుక్ నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది. దానిని ముట్టుకున్న వారి ప్రాణాన్ని అది తీసేయగలదు. ఆ నోట్‌బుక్‌లో మరో 1,500 ఏళ్ల పాటు రేడియేషన్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
short by
Sri Krishna /
02:47 pm on
21 Dec