బెంగళూరుకు చెందిన పలువురు యువకులు బిలిగిరి రంగ టెంపుల్(BRT) టైగర్ రిజర్వ్‌లోకి ఎరుపు రంగు థార్‌తో వెళ్లారు. వేట నిరోధక ప్రాంతమైన ఈ రిజర్వులో వారు కొంత సమయం పాటు బస కూడా చేశారు. వారి ఆఫ్-రోడ్ పర్యటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చర్యలు చేపట్టిన అటవీ శాఖ అధికారులు, పర్యావరణానికి హాని కలిగించే ఈ విధమైన వైఖరిని ఖండించారు.
short by
/
02:31 pm on
05 Dec