శనివారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్‌లో UPW జట్టు DC జట్టును 33 పరుగుల తేడాతో ఓడించి, ఈ సీజన్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. UPW జట్టు 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి, DCని 19.3 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌట్ చేసింది. 23 బంతుల్లో 62 రన్స్ చేసిన చినెల్లే హెన్రీ UPW తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. గ్రేస్ హారిస్, క్రాంతి గౌడ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
short by
Devender Dapa /
11:18 pm on
22 Feb