జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి సంకల్పాన్ని తెలుపుతూ, ఉగ్ర సంస్థలకు నిధుల అంశాన్ని ఎదుర్కొవడంపై ఇరు దేశాలు కార్యక్రమం చేపడతాయన్నారు. "ప్రధాని మెలోనితో చాలా మంచి సమావేశం జరిగింది, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోంది" అని పేర్కొంటూ చిత్రాలను షేర్ చేశారు.
short by
/
11:12 pm on
23 Nov