ఐపీఎల్ 2025లో గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన వేగవంతమైన అర్ధ సెంచరీ ఇదే కావడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70(26) పరుగులు చేసిన పూరన్‌ను కమ్మిన్స్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇది LSG తరపున సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.
short by
/
10:32 pm on
27 Mar