రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆదివారం IPL 2025లో తొలి మెయిడెన్ ఓవర్ వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ను అతడు వికెట్ మెయిడెన్‌గా నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లోని తన రెండో ఓవర్‌లోనూ అతడు ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. కాగా ఐపీఎల్ 2025లో తాను ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో జోఫ్రా ఆర్చర్.. 6.3 ఓవర్లలో 109 పరుగులు ఇవ్వడం గమనార్హం.
short by
Devender Dapa /
12:06 am on
31 Mar