For the best experience use Mini app app on your smartphone
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ముందుగా రుతురాజ్ గైక్వాడ్ తర్వాత గుర్జప్నీత్ సింగ్ గాయం కారణంగా IPL-2025 కు దూరమయ్యారు. సింగ్ స్థానంలో, జూనియర్ AB డివిలియర్స్‌గా పేరొందిన దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రెవిస్ చెన్నై జట్టులోకి వచ్చాడు. దూకుడు బ్యాటింగ్‌కు పేరుగాంచిన డెవాల్డ్ బ్రెవిస్‌ను చెన్నై రూ.2.2 కోట్లకు కొనుగోలు చేసింది. IPL-2025 పాయింట్ల పట్టికలో CSK చివరి స్థానంలో ఉండటం గమనార్హం.
short by / 11:43 pm on 18 Apr
For the best experience use inshorts app on your smartphone