IPL 2026 వేలంలో వెంకటేష్ అయ్యర్‌ను దక్కించుకోవాలని 3 ఫ్రాంఛైజీలు భావిస్తున్నాయని నివేదికలు తెలిపాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉన్నాయి. టాప్ ఆర్డర్ డెప్త్ కోసం CSK, అత్యధిక పర్స్ ఉన్నందున KKR, మూడో ప్లేసులో ఆడే ప్లేయర్ కోసం RCB.. వెంకటేశ్ అయ్యర్‌ను దక్కించుకోవాలని భావిస్తున్నాయి.
short by
/
11:11 pm on
16 Nov