2026 ఐపీఎల్‌లో తనను ఎలా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారో స్పష్టత ఇవ్వాలని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌ను ఆ జట్టు ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కోరినట్లు నివేదికలు తెలిపాయి. జట్టు ప్రణాళికలకు తాను సరిపోకపోతే, జట్టును వీడేందుకు తనకు అభ్యంతరం లేదని అశ్విన్.. సీఎస్కేకు చెప్పినట్లు సమాచారం. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సీఎస్కే, రూ.9.75 కోట్లకు అశ్విన్‌ను దక్కించుకుంది. IPL 2025లో అతడు 9 మ్యాచ్‌లు ఆడాడు.
short by
/
11:18 pm on
11 Aug