జమ్ముకశ్మీర్‌లో షాలు అనే 27 ఏళ్ల వివాహితను అత్తింటి వారే హత్య చేశారని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెళ్లి సమయంలో కానుకగా ఇచ్చిన సోఫా, మంచాలనే చితిగా పేర్చి, అత్తింటి ప్రాంగణంలోనే మృతదేహాన్ని దహనం చేశారు. ఇటీవలే తమ కుమార్తెకు ఘనంగా పెళ్లి చేశామని, కానీ పెళ్లయిన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వరుడి కుటుంబ సభ్యులు వేధించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
short by
/
10:38 pm on
21 Aug