మంగళవారం ముంబైలో జరిగిన WPL 2025 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముంబై ఇండియన్స్ (MI)ని 11 పరుగుల తేడాతో ఓడించింది. ఈ ఫలితంతో DC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి, ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. కెప్టెన్ స్మృతి మంధాన 53(37) రాణించడంతో RCB తొలి ఇన్నింగ్స్‌లో 199/3 స్కోరు చేసింది. అనంతరం MI వారి 20 ఓవర్లలో 188/9 స్కోరుకు పరిమితమైంది.
short by
Devender Dapa /
11:22 pm on
11 Mar