దిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ 3 డిస్కంలకు PPAC (విద్యుత్ కొనుగోలు సర్దుబాటు వ్యయం)ను తిరిగి పొందేందుకు అనుమతించింది. దీని కారణంగా, మే-జూన్ నెలల్లో దిల్లీలో విద్యుత్ వినియోగదారుల బిల్లులు 7-10% పెరుగుతాయని అధికారులు తెలిపారు. బొగ్గు, గ్యాస్ వంటి ఇంధన ఖర్చులు పెరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అయ్యే విద్యుత్ సేకరణ ఖర్చులను భర్తీ చేయడానికి వినియోగదారులపై విధించే సర్‌ఛార్జీనే PPACగా పిలుస్తారు.
short by
/
01:43 pm on
12 May