గురువారం సర్వీసెస్‌తో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో బెంగాల్ తరఫున భారత పేసర్ మహమ్మద్ షమీ 3.2 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్ సర్వీసెస్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా భారత జట్టులోకి షమీని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ వెటరన్ పేసర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో మరోసారి చర్చల్లోకి వచ్చాడు.
short by
/
12:11 am on
05 Dec