అండర్-19 మహిళల ప్రపంచకప్లో సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్గా రికార్డు సృష్టించిన భారత క్రికెటర్, తెలంగాణకు చెందిన గొంగడి త్రిషను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. “భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన త్రిష, భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం మనందరికీ గర్వకారణం. మున్ముందు కూడా తను మరింతంగా రాణించి, తెలంగాణ క్రీడాకారులకు ఆదర్శప్రాయంగా నిలవాలని ఆశిస్తున్నా,” అని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
short by
Devender Dapa /
09:34 pm on
28 Jan