WPL 2026 మెగా వేలంలో ఆర్సీబీ రూ.90 లక్షలకు ఇంగ్లాండ్‌కు చెందిన లారెన్ బెల్‌ను దక్కించుకుంది. ఈ వేలంలో ఆర్సీబీ ఓ ప్లేయర్ కోసం ఖర్చు చేసిన అత్యధిక మొత్తం ఇదే. ఆరు అడుగుల 2 అంగుళాల పొడవున్న ఈ ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్.. జనవరి 2, 2001న స్విండన్‌లో జన్మించింది. ఆమె ఇంగ్లాండ్ తరపున 5 టెస్ట్ మ్యాచ్‌లు, 31 ODIలు, 36 T20Iలు ఆడి 112 అంతర్జాతీయ వికెట్లు తీసింది. క్రికెట్‌లోకి రాకముందు ఆమె ఫుట్‌బాల్ ఆడేది.
short by
/
10:26 pm on
28 Nov