ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలం మొదటి రౌండ్‌లో ఆస్ట్రేలియా మహిళా కెప్టెన్ అలిస్సా హీలీ అమ్ముడుపోలేదు. ఎనిమిది సార్లు ప్రపంచ కప్ ఛాంపియన్ అయిన ఆమె.. రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చింది. యాక్సిలరేటెడ్ రౌండ్ సమయంలో కూడా ఫ్రాంచైజీలు ఆమె కోసం ప్రయత్నించొచ్చు. UP వారియర్జ్‌కు ప్రాతినిధ్యం వహించిన హీలీ, పదే పదే పాదం గాయం కారణంగా గత WPL సీజన్‌కు దూరమైంది.
short by
/
07:01 pm on
27 Nov