WPL మెగా వేలంలో యూపీ వారియర్స్ దీప్తి శర్మను రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అంతేకాకుండా శిఖా పాండే (రూ.2.4 కోట్లు), మెగ్ లాన్నింగ్ (రూ.1.9 కోట్లు), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (రూ.1.2 కోట్లు), ఆశా శోభన (రూ.1.1 కోట్లు), డియాండ్రా డాటిన్ (రూ.80 లక్షలు)లను దక్కించుకుంది. రైట్ టు మ్యాచ్ (RTM) ద్వారా యూపీ వారియర్స్ ఫ్రాంఛైజీ.. సోఫీ ఎక్లెస్టోన్‌ను రూ.85 లక్షలకు కొనుగోలు చేసింది.
short by
/
10:50 pm on
27 Nov