శుక్రవారం BCCI అండర్-19 ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఆయుష్ మాత్రే ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఇందులో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దుబాయ్‌లో జరిగే ఈ టోర్నమెంట్ డిసెంబర్ 12న ప్రారంభమవుతుంది. 21వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తంగా 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు.
short by
/
10:30 pm on
28 Nov