చంద్రునిపై చిక్కుకున్న వ్యోమగాముల ప్రాణాలను రక్షించే లూనార్ రెస్క్యూ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి నాసా, ఔత్సాహికుల నుంచి సహాయం కోరుతోంది. చంద్రుని కఠినమైన భూభాగంలో చిక్కుకుపోయిన వ్యోమగామిని సురక్షితంగా రవాణా చేసే అత్యంత ప్రభావవంతమైన డిజైన్ రూపొందిస్తే రూ.17 లక్షలు ఇవ్వనున్నట్లు నాసా తెలిపింది. ఔత్సాహికులు 2025 జనవరి వరకు తమ ఐడియాలను సమర్పించాలని సూచించింది.
short by
Devender Dapa /
11:23 pm on
05 Dec