ఒకప్పుడు స్టార్‌డమ్‌కి అత్యుత్తమ అవకాశంగా నిలిచిన అందాల పోటీలు నేడు అంతగా ప్రజాదరణ పొందడం లేదు. ఓ ఇంటర్య్వలో మాట్లాడుతూ, ఆ పోటీలు తమ ప్రామాణికతను కోల్పోయాయని తాను భావిస్తున్నానని నటి రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. నేడు, సోషల్ మీడియా ప్రజలను ఎంతలా ఫేమస్ చేసిందంటే, ఈ పోటీలు గతంలో ఇచ్చిన అవకాశాలను ప్రస్తుతం ప్రజలకు ఇవ్వడం లేదని రకుల్ పేర్కొన్నారు.
short by
/
08:42 pm on
28 Mar