శ్రీలంకలోని కొలంబోలో జరిగిన మహిళల T20 అంధుల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ విజేతగా నిలిచింది. ట్రోఫీని అందుకున్న తర్వాత, భారత జట్టు కెప్టెన్ దీపిక.. 2024 T20 ప్రపంచకప్‌లో ట్రోఫీ అందుకున్న తర్వాత భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నడిచినట్లుగా నడుస్తూ ట్రోఫీని పైకి ఎత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
short by
/
11:10 pm on
23 Nov