For the best experience use Mini app app on your smartphone
అక్టోబర్‌ 2 నుంచి ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్‌ 31 నాటికి రాష్ట్రంలో చెత్తను పూర్తిగా తొలగించేస్తామని విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చెప్పారు. మరోవైపు, రాష్ట్రంలో ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యేలా 50 ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి వెల్లడించారు.
short by srikrishna / 05:43 pm on 17 Sep
For the best experience use inshorts app on your smartphone