డల్లాస్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను తన భార్య, కొడుకు కళ్లెదుటే తల నరికి చంపిన కేసులో సంచలన విషయాలు తన దృష్టికి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అక్రమ వలసదారులపై ఇక సున్నితంగా వ్యవహరించబోనని అన్నారు. గతంలో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానమే నిందితుడు మార్టినెజ్ అమెరికాలో నివసించేందుకు దోహదపడిందని విమర్శించారు. తమ కస్టడీలో ఉన్న నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానన్నారు.
short by
/
10:07 am on
15 Sep