నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) మురళీధర్ రావుకు హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
అక్రమాస్తుల కేసులో మంగళవారం ఆయన్ను ఏసీబీ అరెస్టు చేసింది. బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, రూ.వందల కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. మురళీధర్‌కి చెందిన బ్యాంకు లాకర్లను అధికారులు తెరవనున్నారు.
short by
/
08:10 am on
16 Jul