For the best experience use Mini app app on your smartphone
ఆకస్మికంగా తీవ్రమైన వెన్ను నొప్పి రావడం మెడికల్‌ ఎమర్జెన్సీ అని, ఆ సందర్భంలో వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని అపోలో హాస్పిటల్ వైద్యుడు సుధీర్ కుమార్ చెప్పారు. 40 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చిన 10 నిమిషాల్లోనే మరణించడంపై ఆ వైద్యుడు స్పందించారు. ‘’ఇది తీవ్రమైన అయొర్టిక్‌ ఎనూరిజమ్‌ (రక్తనాళాల్లో గాలి బుడగలు ఏర్పడడం) వల్ల జరిగి ఉండొచ్చు. ఇది ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది,’’ అని చెప్పారు.
short by srikrishna / 07:49 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone