విరాట్ కోహ్లీకి చెందిన బెంగళూరులోని 'వన్8 కమ్యూన్' పబ్‌ను అగ్నిమాపక భద్రతా ఉల్లంఘనలు, అగ్నిమాపక శాఖ NOC లేకుండా నిర్వహిస్తున్నారని నెల రోజుల్లో BBMP రెండో నోటీసును జారీ చేసింది. నవంబర్ 29న జారీ చేసిన మొదటి నోటీసుకు రిప్లై ఇవ్వలేదని, దీంతో వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని మళ్లీ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా జులైలో అర్ధరాత్రి ఒంటిగంటకు మించి తెరిచి ఉంచినందుకు ఈ పబ్‌పై FIR నమోదైంది.
short by
Devender Dapa /
03:07 pm on
21 Dec