అఘోరాలు మరణించినప్పుడు వారి దేహాన్ని ఓ కర్రకు తలకిందులుగా కట్టి, పాదాలు పైకి ఉండేలా వేలాడదీస్తారు. 40 రోజుల పాటు ఆ శరీరాన్ని పురుగులు, పశుపక్ష్యాదులకు వదిలేస్తారు. ఆ సమయం పూర్తయ్యాక మిగిలిన శరీరాన్ని గంగానదిలో అర్పిస్తారు. తలను మాత్రం సేకరించి, ఆధ్యాత్మిక సాధన కోసం పుర్రెను వినియోగిస్తారు. నాగ సాధువుల మృతదేహాలను సైతం వారి కోరిక ప్రకారం 'జల సమాధి' లేదా 'భూ సమాధి' చేస్తారు. వారు పుర్రెను సేకరించరు.
short by
Rajkumar Deshmukh /
10:00 am on
22 Jan