For the best experience use Mini app app on your smartphone
అణు ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో ఇరాన్‌పై బాంబు దాడులకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్ తన భూగర్భ క్షిపణి నగరాల్లోని అన్ని లాంచర్లను లోడ్ చేసిందని ఒక నివేదిక తెలిపింది. ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమాన్ని ముగించడంపై చర్చలు జరిపేందుకు ఆ దేశ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్‌ ఇటీవల లేఖ రాశారు. అయితే, ప్రత్యక్ష చర్చల ప్రతిపాదనను ఇరాన్‌ తిరస్కరించింది.
short by / 08:04 am on 31 Mar
For the best experience use inshorts app on your smartphone