ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో 20 ఏళ్ల శివాని ఇంట్లోనే హత్యకు గురైంది. శివాని భర్త ప్రమోద్ తన అత్త(భార్య తల్లి)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఈ విషయంపై జరిగిన గొడవలో శివానిని అతడు హతమార్చాడని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ప్రమోద్ 2018లో శివానిని వివాహం చేసుకోగా, తర్వాత 6 నెలలకే అతడితో అత్త అక్రమ సంబంధం పెట్టుకుందని సమాచారం. తన అత్తతో ప్రమోద్ తీసుకున్న అసభ్యకర ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.
short by
srikrishna /
09:18 am on
09 Oct