సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌ను జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యపై ప్రశ్నించిన రిపోర్టర్‌పై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ‘’క్రౌన్ ప్రిన్స్‌కు దాని గురించి ఏమీ తెలియదు. ఇలాంటి ప్రశ్నలతో మీరు అతిథిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు,’’ అని అన్నారు. సదరు జర్నలిస్ట్ ABC న్యూస్‌కి చెందిన వారని తెలుసుకున్న ట్రంప్, మీవి నకిలీ వార్తలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
short by
/
10:13 am on
19 Nov