IPL-2025 మ్యాచ్ సందర్భంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో జరిగిన గొడవపై గుజరాత్ స్పిన్నర్ సాయి కిషోర్ స్పందించాడు. "హార్ధిక్ పాండ్యా నాకు చాలా మంచి స్నేహితుడు. మైదానం లోపల అలాగే ఉండాలి. ఎవరైనా ప్రత్యర్థియే కానీ మేము దేనినీ వ్యక్తిగతంగా తీసుకోము," అని సాయి కిషోర్ అన్నాడు. మ్యాచ్ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం గమనార్హం.
short by
/
10:46 pm on
30 Mar