ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది రాజా సాబ్’ విడుదల వాయిదా పడనుందని జరుగుతున్న ప్రచారాన్ని మేకర్స్ ఖండించారు. ముందుగా అనుకున్నట్లుగా 2025 జనవరి 9న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామని తెలిపారు. డిసెంబర్‌లో అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని, డిసెంబర్ 25లోపు అన్ని పనులు పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తామని చెప్పారు. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
short by
Devender Dapa /
02:46 pm on
04 Nov