భారత సైనిక శక్తి, ఆర్థిక శక్తి పరంగా ఎంత బలోపేతం కావాలంటే, 'అనేక శక్తులు కలిసి వచ్చినా దానిని ఓడించలేవు' అనేంతగా తయారుకావాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. "ప్రపంచంలో కొన్ని దుష్ట శక్తులు స్వతహాగా దూకుడుగా ఉంటాయి. మనకు వేరే మార్గం లేదు, మనం శక్తివంతం కావాలి" అని ఆయన అన్నారు. భద్రతా పరంగా ఎవరిపైనా ఆధారపడకూడదని, మనల్ని మనమే రక్షించుకోవాలన్నారు.
short by
/
12:27 am on
26 May