ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అనుకునే అనంతపురంలో అరటి పంటను రైతులు ధరలేక రోడ్లపై పారబోస్తున్నారు. విదేశాలకు ఎగుమతయ్యే ఈ అరటిపళ్లకు ఏకంగా బనానా ట్రైన్ నడిపించేంత డిమాండ్ ఉండేది. తాజాగా, టన్ను ధర రూ.28 వేల నుంచి రూ.వెయ్యికి పడిపోవడంతో కిలో అరటి ధర హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.1కి చేరింది. దీంతో రైతులు పంటను వదిలేస్తున్నారు.
short by
/
10:34 am on
21 Nov