ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో కొత్త వాహనాలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. శాంతి భద్రతలు, నేర నియంత్రణ, టెక్నాలజీ వినియోగం, పోలీస్ విభాగానికి అవసరమైన వనరులపై మంగళవారం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్పెషల్ సెక్రెటరీతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
short by
Devender Dapa /
10:56 pm on
25 Nov