For the best experience use Mini app app on your smartphone
వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా శనివారం అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. “ఈ ఆట నాకు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చింది. ఇది నా అభిరుచి, నా గురువు, నా గుర్తింపు,” అని 40 ఏళ్ల బెంగాల్ వికెట్ కీపర్-బ్యాటర్ రాసుకొచ్చాడు. వృద్ధిమాన్ 142 ఫస్ట్-క్లాస్, 116 లిస్ట్ A, 255 T20 మ్యాచ్‌లలో వరుసగా 7169, 3072, 4655 పరుగులు చేశాడు. 40 టెస్టు మ్యాచ్‌ల్లో 1,353 పరుగులు చేశాడు.
short by Devender Dapa / 11:04 pm on 01 Feb
For the best experience use inshorts app on your smartphone