మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో అనూష అనే 30 ఏళ్ల మహిళను ఆమె భర్తే చంపి ఆత్మహత్యగా నమ్మించేందుకు యత్నించాడు. పోలీసుల ప్రకారం, బోడమచ్యా తండాకు చెందిన అనూషకు వీరన్నతో 2011లో వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెకు ఉరివేసి చంపి, దూలానికి వేలాడదీసి అక్కడి నుంచి పరారయ్యాడు. భర్తే చంపాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు, అతడిని అరెస్ట్ చేశారు.
short by
Bikshapathi Macherla /
07:54 pm on
03 Dec